శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే దీక్షా దివాస్ కార్యక్రమానికి గద్వాల్ నియోజకవర్గ బిఆర్ఎస్వి నాయకుల బైక్ ర్యాలీని బాసు హనుమంతు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం భారీ ర్యాలీతో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.