మహబూబ్‌నగర్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

6చూసినవారు
మహబూబ్‌నగర్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు
మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ వద్ద రామగుండం నుంచి తమిళనాడుకు వెళ్తున్న గూడ్స్ రైలు బోగీ నెంబర్ 6 పట్టాలు తప్పింది. ఇది గమనించిన లోకోపైలట్ వెంటనే రైలును ఆపేశాడు. సమాచారం అందుకున్న అధికారులు, రైల్వే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం పట్టాలు తప్పిన బోగీని పక్కకు తొలగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్