మహబూబ్‌నగర్ లో గురువారం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఒక్కసారిగా వర్షం రావడంతో రహదారులపై వెళ్తున్న వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీటితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆర్టీసీ బస్టాండ్ వర్షపునీటితో నిండిపోయాయి.