అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్క భారతీయుడికి హక్కులు, విధులు కలిగి ఉన్నాయని బీజేపీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్ పేర్కోన్నారు. అనంతరం బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ లో ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా శాంతికుమార్ మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ నేత అంబేద్కర్ అని ఆయన కొనియాడారు.