మహబూబ్ నగర్: వార్డుల అవకతవకలపై టౌన్ ప్లానింగ్ ఆధికారికి ఫిర్యాదు

68చూసినవారు
మహబూబ్ నగర్: వార్డుల అవకతవకలపై టౌన్ ప్లానింగ్ ఆధికారికి ఫిర్యాదు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ వార్డులో విభజనలో అవకతవకలు జరిగాయని మాజీ కౌన్సిలర్ పిట్టల యాదయ్య మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి కరుణాకర్‌కు ఫిర్యాదు చేశారు. వార్డుల విభజన న్యాయంగా, పారదర్శకంగా జరగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మడుగు శివశంకర్, హరికృష్ణ, బాలగోపి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్