మహబూబ్ నగర్: వృద్ధులు, దివ్యాంగుల ఫిర్యాదులు సత్వరమే పరిష్కారం

73చూసినవారు
మహబూబ్ నగర్: వృద్ధులు, దివ్యాంగుల ఫిర్యాదులు సత్వరమే పరిష్కారం
వృద్ధులు, దివ్యాంగుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా వృద్ధుల నుంచి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. 32 ఫిర్యాదులు వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ తహశీల్దార్ ఘన్సీరామ్, ఆర్డీఓ నవీన్, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్