ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులతో ఉచితంగా మహబూబ్ నగర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఎస్సై, పోలీసు కానిస్టేబుల్, వీఆర్వో, వీఆర్ఏ, టెట్, డిఎస్సీ, గ్రూప్ పరీక్షలకు స్థానిక అంబేద్కర్ కళాభవన్ లో హైదరాబాద్ ఫ్యాకల్టీ చేత ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నట్లు పర్యవేక్షకులు గుండా మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. సమాచారం కోసం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ 7989099197 , 8639260193 లకు కాల్ చేయవచ్చు అని ఆయన తెలిపారు.