మహబూబ్ నగర్: ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు

58చూసినవారు
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్ నగర్ రూరల్ మండలం కోడూరు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో ఎన్నో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్