మహబూబ్ నగర్: లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి

84చూసినవారు
మహబూబ్ నగర్: లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
ఈ నెల 14న జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని బుధవారం మహబూబ్ నగర్ ఎస్పీ జానకి ధరావత్ సూచించారు. రాజీమార్గం రాజమార్గం అని, కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బులు వృథా చేసుకోవద్దని, చిన్న చిన్న కేసుల విషయంలో కోర్టుల నడుమ కక్షలు పెంచుకోకుండా రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్