గురువారం మహబూబ్ నగర్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎ. సంజీవ్ ముదిరాజ్ ఎంపికైన సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి సిఎల్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు