మహబూబ్ నగర్: వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం

53చూసినవారు
మహబూబ్ నగర్: వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం మునిమోక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛమైన మంచినీటిని తాగి తమ ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపేట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సురేందర్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్