శ్రీవారిని దర్శించుకున్న మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ

65చూసినవారు
శ్రీవారిని దర్శించుకున్న మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కుటుంబ సభ్యులు, పంజాబ్ సంఘటన్ మంత్రి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులతో కలసి శుక్రవారం తెల్లవారుజామున తిరుమలలో స్వామి వారిని ఉత్తర ద్వార దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్