మహబూబ్ నగర్: వన మహోత్సవానికి ప్రణాళికలు

3చూసినవారు
మహబూబ్ నగర్: వన మహోత్సవానికి ప్రణాళికలు
ప్రభుత్వం చేపడుతన్న వనమహోత్సవ కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది పెద్దఎత్తున మొక్కలు నాటేలా ప్రణాలిక తయారు చేశారు. నర్సరీలలో మొక్కలు సిద్ధం చేస్తున్నారు. మొక్కల పెరగుదలకు అన్ని విధాల చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ, అటవీ శాఖ, మున్సిపాలిటీల సిబ్బందికి కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్