మహబూబ్ నగర్: ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

6చూసినవారు
మహబూబ్ నగర్: ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
మహబూబ్ నగర్ జిల్లా ధర్మపుర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రామ్మోహన్, అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఇతర ఉపాధ్యాయులు ఆయనను హెచ్చరించినా మారలేదు. చివరకు బాధిత విద్యార్థినిలు తమ తల్లిదండ్రులకు వివరించడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేసి పోక్సో కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్