మహబూబ్‌నగర్: కార్మిక కూలీలకు ఆర్థిక సహాయం అందించండి

66చూసినవారు
మహబూబ్‌నగర్: కార్మిక కూలీలకు ఆర్థిక సహాయం అందించండి
మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలో పరిధిలో ఇటీవల ఎండ తీవ్రతతో పాటు వాడాగాల్పులు విస్తున్న నేపథ్యంలో రైతు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు మృత్యువాతకు గురయ్యారు. వారి కుటుంబసభ్యులకు జాతీయ విపత్తు నిర్వహణలో భాగంగా చనిపోయిన కుటుంబ సభ్యులకు 5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని బుధవారం బీజేపీ మండల నాయకులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్