మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్ లో మెయిన్ రోడ్డున, డ్రైనేజీలను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.