ఒకేషనల్ మేళాకు సిద్ధం కావాలి: డీఐఈఓ

69చూసినవారు
ఒకేషనల్ మేళాకు సిద్ధం కావాలి: డీఐఈఓ
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఒకేషనల్ జూనియర్ కళాశాలలో బుధవారం "అప్రెంటిషిప్ మేళా సన్నాహక సమావేశం" నిర్వహించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డా. శ్రీధర్ సుమన్ తెలిపారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు, ఒకేషనల్ విభాగం ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన కళాశాలల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు సుదర్శన్, రాధ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్