పెద్దవార్వాల్ లో ఘణంగా పీర్ల పండగ

0చూసినవారు
మహబుబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం పెద్దవార్వాల్ గ్రామంలో 9వ రొజు శనివారం పీర్ల పండగ ఘనంగా కొనసాగింది. పీర్లకు గంధం , మలీదముద్దలతో దట్టీలు పూలదండలు భక్తులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తొమ్మిదవ సరియత్ లో భాగంగా రకరకాల డబ్బుల దరువులకు జనాలు అలయ్ ఆడారు.

సంబంధిత పోస్ట్