సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు: ఎమ్మెల్యే

83చూసినవారు
సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు: ఎమ్మెల్యే
సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరనిలోటని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జియంఆర్) అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవనంలో నిర్వహించిన కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్కరణ సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా జియంఆర్ మాట్లాడుతూ. దేశ రాజకీయాలలో సీతారాం ఏచూరి ఒక చెరగని ముద్ర వేశారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత కెఎస్. రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్