ALERT: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో మరికాసేపట్లో వర్షం

59చూసినవారు
ALERT: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో మరికాసేపట్లో వర్షం
అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. ఇక మరో గంటలో నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గద్వాల, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్, వనపర్తి జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్