అమరచింత: సాగు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

53చూసినవారు
అమరచింత మండలం జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ నుండి రైతుల అవసరాల కొరకు బుధవారం సాగు నీటిని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని పంటలు కాపాడే బాధ్యత తమదే అని అన్నారు. రెండు పంటలకు సాగు నీరు అందిస్తామని చెప్పారు. నీరు విడుదల చేయడం పట్ల రైతుకు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్