
HALలో 208 అప్రెంటిస్ ఖాళీలు
ఒడిశాలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) కోరాపుట్ 208 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్, డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 25వ తేది వరకు https://www.hal-india.co.in/home వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. నెలకు స్టైఫండ్ రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకు ఉంటుంది. ఎంపిక విద్యార్థుల మార్కుల ఆధారంగా ఉంటుంది. పూర్తి వివరాలకు సంబంధిత వెబ్సైట్ను సందర్శించగలరు.