మహిళ చట్టాలపై విద్యార్థులకు అవగాహన

59చూసినవారు
మహిళ చట్టాలపై విద్యార్థులకు అవగాహన
నారాయణపేట జిల్లా కృష్ణ మండలం కున్సి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీం పోలీసులు బాలరాజు, సమీన బాల్యవివాహాలు, సోషల్ మీడియా వేధింపులు, ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్, ఫోక్సో చట్టం, గృహహింస, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్