పార్టీలకు అతీతంగా సీఎం సహాయనిధి పంపిణీ

55చూసినవారు
పార్టీలకు అతీతంగా సీఎం సహాయనిధి పంపిణీ
పార్టీలకు అతీతంగా సీఎం సహాయనిధిని అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. దీంతో నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తన నివాసంలో ఆదివారం ఆత్మకూరు మండలానికి చెందిన వడ్డే శివ అరవై వేలు, రాజు 42, 000, రఘు 21, 000, జ్యోతి 7500, ప్రభావతి 52, 000 ఐదు మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్