నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చిక్కులను పంపిణీ చేయనున్నట్లు తహసిల్దార్ సువర్ణ రాజు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 34 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.