ఎమ్మెల్సీ సన్మానించిన మాజీ ఎమ్మెల్యే

60చూసినవారు
ఎమ్మెల్సీ సన్మానించిన మాజీ ఎమ్మెల్యే
ఇటీవల జరిగిన పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం సాధించి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదివారం మక్తల్లోని ఆయన నివాసంలో పూలమాల శాలువా ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీగా గెలుపొంది తొలిసారిగా మక్తల్ కు రావడంతో పార్టీ ప్రజా ప్రతినిధులు అభినంద నలు ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్