రేపు మక్తల్ లో ఉచిత కంటి వైద్య శిబిరం

55చూసినవారు
రేపు మక్తల్ లో ఉచిత కంటి వైద్య శిబిరం
నారాయణపేట జిల్లా మక్తల్ లో సోమవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షులు అంబదాస్ రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి సౌజన్యంతో 50 ఏళ్లు దాటిన వారికి కంటి సమస్యలతో బాధపడేవారు మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న లయాన్స్ భవనానికి రేషన్ కార్డ్, లేదా ఆధార్ కార్డు, జిరాక్స్ పత్రాలను తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్