ఎమ్మెల్యేకు పాలభిషేకం చేసిన లాయర్లు

85చూసినవారు
ఎమ్మెల్యేకు పాలభిషేకం చేసిన లాయర్లు
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో మున్సిపల్ సివిల్ ఫస్ట్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఉత్తర్వులు మంజూరు చేసింది. ఈసందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చిత్రపటాలకు పట్టణానికి చెందిన లాయర్ల ఆధ్వర్యంలో బుధవారం పాలభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో లాయర్లు ఆడెం శ్రీనివాసులు, దత్తాత్రేయ, సురేందర్, సూర్య ప్రకాష్, నరేందర్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్