మక్తల్: ఆంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి వాకిటి

52చూసినవారు
మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి డా. వాకిటి శ్రీహరి కుటుంబ సమేతంగా మంగళవారం హైద్రాబాద్ ఖర్మాన్ ఘాట్ శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరికి ఆలయ కమిటీ ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అర్చకులు తీర్థప్రసాదాలతో ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా చెన్నయ్య సాగర్, శివరాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్