మక్తల్: హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

64చూసినవారు
ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్ లోని తన నివాసంలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, పుర ప్రముఖులు ఎమ్మెల్యేకు రంగులు అంటించి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు శాంతియుతంగా హోలీ వేడుకలు జరుపుకోవాలని చెప్పారు. మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ గణేష్, ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్