చింతల బస్తీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

79చూసినవారు
చింతల బస్తీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
హనుమాన్ జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి శనివారం హైదరాబాద్ లోని చింతల బస్తీ ఆంజనేయ స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పూలమాలశాలుతో ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్