మక్తల్ లో కోర్టు ఏర్పాటుకు అనుమతి మంజూరు

71చూసినవారు
మక్తల్ లో కోర్టు ఏర్పాటుకు అనుమతి మంజూరు
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా మున్సిపల్ సివిల్ క్రిమినల్ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బుధవారం హైదరాబాదులోని సెక్రటేరియట్ లో న్యాయశాఖ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంజూరు పత్రాలను తన చేతుల మీదుగా తీసుకున్నారు. కోర్టు ఏర్పాటుకు అనుమతులు రావడంతో ప్రజలు సంతోషంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్