మక్తల్: ప్రభోత్సవాన్నీ ప్రారంభించిన ఎమ్మెల్యే

77చూసినవారు
మక్తల్: ప్రభోత్సవాన్నీ ప్రారంభించిన ఎమ్మెల్యే
మక్తల్ పట్టణంలో వెలసిన సుప్రసిద్ధ శ్రీ శ్రీ శ్రీ పడమటి ఆంజనేయస్వామి స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమైయ్యాయి. సాయంత్రం నిర్వహించిన ప్రభోత్సవంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. స్వామి వారిని దర్శనం చేసుకొని పూజలు నిర్వహించి ప్రభోత్సవాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్