ముదిరాజ్ సంక్షేమ భవనాన్ని ప్రారంభించిన మక్తల్ ఎమ్మెల్యే

56చూసినవారు
ముదిరాజ్ సంక్షేమ భవనాన్ని ప్రారంభించిన మక్తల్ ఎమ్మెల్యే
శంకర్ పల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ముదిరాజ్ సంక్షేమ భవనాన్ని గురువారం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. పండుగల సాయాన్ని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వం ముదిరాజ్ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. ముదిరాజులు ఐక్యంగా ఉండాలని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్