ఉట్కూర్: షి టీమ్ పై అవగాహన

80చూసినవారు
ఉట్కూర్: షి టీమ్ పై అవగాహన
మహిళలను వేధించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని షి టీమ్ పోలీసులు చెన్నయ్య అన్నారు. శనివారం. ఉట్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేసవి ప్రత్యేక శిబిరంలోని విద్యార్థులకు షి టీమ్ పై అవగాహన కల్పించారు. మహిళలు, విద్యార్థినులు ఆకతాయిల నుండి వేధింపులకు గురైతే షి టీమ్ పోలీసులకు నేరుగా లేదా 8712670398 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.

సంబంధిత పోస్ట్