ఉట్కూర్: సంబురంగా హోలీ వేడుకలు

58చూసినవారు
ఉట్కూర్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో శుక్రవారం హోలీ సంబరాలు సంబురంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో చిన్నారులు రంగులను ఒకరిపై ఒకరు చల్లుతూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. అన్ని గ్రామాలలో ఎక్కడ చూసినా హోలీ సంబరాల దృశ్యాలు కనిపించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్