స్టేట్ ర్యాంకర్ ఆదిలక్ష్మికి 5000 ఆర్థిక సాయం

59చూసినవారు
స్టేట్ ర్యాంకర్ ఆదిలక్ష్మికి 5000 ఆర్థిక సాయం
కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న పేదింటి ఆడబిడ్డ ఆదిలక్ష్మి హెచ్ ఇ సి గ్రూపులో టేప్ ర్యాంకర్ సాధించిన సందర్భంగా ఊరుకొండ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ దండోత్కర్ వెంకోజి గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదిలక్ష్మికి 5000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డు కాదు అనేదానికి ఆదిలక్ష్మి ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్