అచ్చంపేట: విజయ్ దేవరకొండకు కాంతారావు ఫిల్మ్ ఫేర్ అవార్డు

74చూసినవారు
నట ప్రపూర్ణ కాంతారావు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని అచ్చంపేట చెందిన హిరో విజయ్ దేవరకొండ అన్నారు. శనివారం టీజీఎఫ్ఏ -2024 కాంతారావు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు తీసుకోవడంతో రెస్పాన్సిబిలిటీ పెరిగిందన్నారు. తెలుగు సినిమాల్లో అనేక జానపద, పౌరాణిక పాత్రలు నటించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ఏపీ ప్రభుత్వం 2000లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్