అచ్చంపేట: దివ్య శైవ క్షేత్రం లొద్ది మల్లయ్య ఆలయం

0చూసినవారు
అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల పరిధిలోని దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో, గుహలు, జలపాతాలు గలిగిన మహిమాన్విత దివ్య శైవ క్షేత్రం “లొద్ది మల్లయ్య ఆలయం. ఆదివారం తొలి ఏకాదశికి మాత్రమే భక్తులు వెళ్లి దర్శించుకునే అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఇది మూడున్నర వందల కోట్ల సంవత్సరాల పురాతన గుహ. ఇది హైదరాబాద్-శ్రీశైలం వెళ్లే దారిలో 65 కి. మీ రాయి దగ్గర కుడి వైపు నుంచి లోయలోకి 4 కి. మీ దూరం నడిచి వెళితే ఈ గుహ వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్