అచ్చంపేట: బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే సతీమణి పరామర్శ

84చూసినవారు
అచ్చంపేట: బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే సతీమణి పరామర్శ
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లికి చెందిన సుధాకర్ కుమారులు సోమవారం వ్యవసాయ పొలంలో ప్రమాదవశాత్తు గుంతలో పడి ఇద్దరు కుమారులు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొనిన ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సతీమణి డాక్టర్ చిక్కుడు అనురాధ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్