కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: కేవీపీఎస్

77చూసినవారు
కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: కేవీపీఎస్
కేఎల్ఐ కాల్వ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షు డు జాన్వెస్లీ అన్నారు. బిజినేపల్లి మండలం వడ్డెమాన్ లో ఆవు లోని కుంట చెరువును కబ్జా చేసి పొలాలను, బోర్లు, కాల్వను ఆక్ర మించిన స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. సర్వేనెంబర్ 31లో నాలుగు ఎకరాల ప్రభు త్వ భూమిని ఆక్రమించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్