అలుగు నిర్మాణం చేపట్టాలి: కేవీపీఎస్

73చూసినవారు
అలుగు నిర్మాణం చేపట్టాలి: కేవీపీఎస్
తొలగించిన అలుగు నిర్మాణం చేపట్టాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోధర్నా మంగళవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కాశన్న మాట్లాడుతూ బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్ లోని ఆవులోనికుంట శిఖం భూమి అక్రమంగా వేముల శ్రీ నివాసులు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించుకొని అలుగును తొలగించి భూమిని కబ్జాచేసి రియల్ వ్యాపారం చేస్తున్నాడన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్