నాగర్ కర్నూల్: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన ఆశా కార్యకర్తలు

59చూసినవారు
నాగర్ కర్నూల్: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన ఆశా కార్యకర్తలు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఆశా కార్యకర్తలు శుక్రవారం ముట్టడించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఆశాలకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం అమలు చేయకపోతే ప్రజాభవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సెక్రటరీ కి వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్