దోమల నియంత్రణ చర్యలపై అవగాహన

59చూసినవారు
దోమల నియంత్రణ చర్యలపై అవగాహన
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమంలో భాగంగా లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది తో శుక్రవారం మంగనూరు గ్రామంలో దోమలు ఇంటి ఆవరణలో పుట్టుక, పెరుగుదల, నియంత్రణపై లట్టుపల్లి వైద్యాధికారి డా. బి. ఆలోచనా అవగాహన కల్పించినట్లు తెలిపారు. దోమల పుట్టుక తొలగించుటకు నీటి నిల్వ పాత్రలను వారానికి ఒకరోజు శుభ్రంగా కడిగి పొడిగా ఉంచాలని అనంతరం తిరిగి వాడుకోవాలని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్