లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందాలి: కలెక్టర్

59చూసినవారు
లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందాలి: కలెక్టర్
లబ్ధిదారులకు ప్రభుత్వం పథకాలు అందించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం నాగర్ కర్నూల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజా పాలన సేవా కేంద్రాన్ని సందర్శించారు. ప్రజల నుంచి సేకరిస్తున్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు పథకం లబ్ధి చేకూరని వారి కోసం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రంలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న రశీదులు పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్