మాడ్గుల మండలం నాగిళ్ళ గ్రామంలో ఆదివారం రాత్రి హత్య కు గురైన బావ బామర్ధి. బావ యాదయ్య (55), శ్రీను బామర్ధి 28 ఇద్దరు మృతి చెందారు. జంట హత్యలకు పాత కక్ష్యలే కారణం అని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకొని, విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు