కోడెర్: సీఎం సహాయనిధి పేదలకు పెన్నిధి

82చూసినవారు
కోడెర్: సీఎం సహాయనిధి పేదలకు పెన్నిధి
సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లెకురుమూర్తి, కుర్వ శాంభ శివుడు, బోల్లెద్దుల లక్ష్మయ్య అన్నారు. కోడెర్ మండలం రాజాపూర్ లో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్ రావు ఆదేశానుసారం మంగళవారం ఏడు మంది లబ్ధిదారులకు 2, 58, 500/- చెక్కులను అందజేశారు. చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్