నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం వనపట్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణలో జాప్యానికి తావులేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు.