నాగర్ కర్నూల్ జిల్లా నాగనూల్ కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. పదవ తరగతి క్లాస్రూమ్లోకి వెళ్లి విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరిశీలించారు. కేజీబీవీ లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకోరావాలని విద్యార్థులను కలెక్టర్ కోరారు. కలెక్టర్ విద్యార్థినిలతో కలిసి కేజీబీవీ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.