కొల్లాపూర్: మీసేవ కేంద్రం ఏర్పాటుకు రాత పరీక్షా నిర్వహణ

85చూసినవారు
కొల్లాపూర్: మీసేవ కేంద్రం ఏర్పాటుకు రాత పరీక్షా నిర్వహణ
కొల్లాపూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మీ సేవ కేంద్రం కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ పర్యవేక్షణలో రాత పరీక్ష నిర్వహించగా 11 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సూపర్డెంట్ శోభ, ఆర్ఐ నజీర్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్